Tag: sana yadireddy
‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం’ అధ్యక్షునిగా ఎన్. శంకర్
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన 'తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం' ఎన్నికల్లో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి సానా యాదిరెడ్డిపై 310 ఓట్ల మెజారిటీతో ఎన్.శంకర్ గెలుపొందారు. ఎన్.శంకర్‌తో పాటు...














