3 C
India
Thursday, April 18, 2024
Home Tags Arya

Tag: arya

ఫిబ్రవరి 16న అనూప్‌ భండారి జాలీ హిట్స్‌ ‘రాజరథం’

నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'రాజరథం'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు...

‘రాజరథం’ ట్రైలర్‌ను ఆవిష్కరించిన దగ్గుబాటి రానా

నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'రాజరథం'. ఇదే కాంబినేషన్‌లో రూపొందిన 'రంగితరంగ' కన్నడలో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది....

ప్రజానేతగా అందరి మనసుల్లో నిలిచిపోవాలని ….

నటుడు విశాల్‌ సోమవారం తమిళనాడులోని ఆర్కే నగర్‌ ఉప ఎన్నికకు నామినేషన్‌ దాఖలు చేశాడు. జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం నామినేషన్‌ సెంటర్‌కు వెళ్లిన అతడు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు...

‘జాలీ హిట్స్‌’ ‘రాజారథం’లో రానా దగ్గుబాటి !

జనవరి 25, 2018న విడుదలకి సిద్దమవుతున్న 'రాజారథం' చిత్రంలో రానా దగ్గుబాటి కూడా భాగమైనట్టు తెలుస్తోంది. 'బాహుబలి'లో 'భళ్లాలదేవుని'గా మెప్పించిన రానా పార్టిసిపేషన్‌ ఎలాంటిది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఆకట్టుకునే ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌తో...

రాజరథం’ లో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న హీరో ఆర్య !

'రంగితరంగ' చిత్రం చూసి ఇన్‌స్పైర్‌ అయి 'రాజరథం' చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన ఆర్య తన మొదటి సినిమాతోనే ఆస్కార్‌ అవార్డ్‌ నామినేషన్‌ వరకు వెళ్ళిన దర్శకుడు అనూప్‌ భండారి ఇప్పుడు తెలుగులో...

అతనికి సినిమా అంటే ఎంత పిచ్చో తెలిసింది !

సినిమా రంగం లో దర్శకుడి పాత్ర కీలకమైనది . కొందరు ఫార్ములా తో మ్యాజిక్ చేస్తుంటే .... మరికొందరు మంచి సినిమా కోసం తపిస్తుంటారు . ప్రస్తుతం తెలుగులో టాప్‌ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్న...