12.7 C
India
Monday, September 9, 2024
Home Tags Businessman

Tag: Businessman

’సర్కారు వారి పాట’ అమెరికాలోనే ప్రారంభం ?

మహేష్‌ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ ముందు అనుకున్న ప్రకారం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకోనుందట. పైగా ఫారిన్ షెడ్యూల్‌‌తో నే షూటింగ్ స్టార్ట్ అవబోతుందని తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్‌‌తో సినిమాల షూటింగ్...

వారిని ఆదుకోవడం కంటే సామాజికసేవ మరొకటి ఉంటుందా?

స్టార్‌ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ సీనియర్‌, యంగ్ హీరోలతో నటిస్తూ ఇటీవల బిజీగా గడిపారు. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇంట్లోనే ఉంటూ లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ప్రచార హడావుడి...

‘బర్త్‌డే ట్రెండ్’‌లో కాజల్‌ హోరెత్తించింది!

కాజల్‌ సినిమా రంగానికొచ్చి దశాబ్దం దాటినా ఇంకా ఫుల్‌ స్పీడ్‌ మీదుంది. ఇలా సుదీర్ఘ కాలం ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్‌లలో కాజల్‌ ఒకరు. 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది కాజల్‌....

ఆమె పనైపోలేదు.. ‘కాజల్ ఈజ్ బ్యాక్ ఎగైన్’

కాజల్ వరుసగా క్రేజీ ఆఫర్స్‌తో తన అభిమానులను మరింత అలరించేందుకు సిద్ధమవుతోంది. 'కాజల్ పనైపోయింది' అనుకుంటున్న ప్రతిసారీ ఆమె 'కాజల్ ఈజ్ బ్యాక్ ఎగైన్' అంటూ తిరిగొస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది....

పెళ్లి కొడుకును వెతికే పనిలో మావాళ్లున్నారు! 

కాజల్ పెళ్లి త్వరలోనే జరగ నుందని వార్తలు వస్తున్నాయి. దక్షిణాదిలో మంచి గుర్తింపు సంపాయించుకున్నకాజల్ ప్రస్తుతం కమల్ హాసన్ ’ఇండియన్-2‘ ('భారతీయుడు 2') లో నటిస్తోంది. జయంరవికి జోడీగా నటించిన ’కోమలి‘ సినిమా మంచి...

సానుకూల దృక్పథమే నా గ్లామర్ రహస్యం !

"సానుకూల దృక్పథంతో ఆలోచించడమే తన గ్లామర్ రహస్యమ"ని చెప్పింది కాజల్ అగర్వాల్. "కాలంలో వెనక్కి ప్రయాణించే అవకాశం దొరికితే 1960ల్లోకి వెళ్లిపోవాలనుంద"ని చెప్పింది కాజల్. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు కాజల్ అగర్వాల్...

ప్యాకేజి పారితోషికంతో హీరోలు భయపెడుతున్నారు!

స్టార్ హీరోలు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కొత్త కోరిక‌లు కోరుతున్నారు. ఏరియా రైట్స్ పోయి మొత్తం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ అంటున్నారు. ఇప్పుడు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్‌కే మ‌రింత క్రేజ్ పెరిగింది. శాట్‌లైట్‌, డిజిట‌ల్,...

మనిషిగా మనం ఎదగడం మరిచి పోకూడదు!

"ఎంత రాత్రయినా, ఎంత అలసిపోయినా కాసేపు న్యూస్‌ ఛానెల్స్‌ చూస్తాను. దానివల్ల సమాజంలో ఏం జరుగుతోందో తెలుస్తుంది".....అని అంటోంది కాజల్. "పనిలో పడితే ఇంకేమీ గుర్తుండదని చెప్పేవాళ్లని చూస్తూనే ఉంటాం. కథా నాయిక...

ఆశ నిరాశల మధ్య ఊగిసలాట !

కాజల్‌అగర్వాల్‌ ఇటీవల వరుసగా అపజయాలను మూటకట్టుకుంటోంది. ఆమెకు ఎదురుగాలి వీస్తోంది.కాజల్ ఎంతో ఆశ పెట్టుకున్న తేజ 'సీత' ఆమెను పెద్ద దెబ్బ తీసింది. జీవితంలో ఎవరికైనా ఎత్తుపల్లాలు తప్పవు. కాజల్‌ ఇందుకు అతీతం...

అందం మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించదు !

సినిమా రంగుల ప్రపంచంలో నటులు,నటిమణులు ముఖానికి రంగులేసుకుని అందరికీ వినోదం పంచుతారు.ఈ రంగుల ప్రపంచంలో నటిమణులు ముఖానికి మేకప్ లేకుండా కెమెరా ముందుకు రావడం కష్టమే.అలాంటిది తన అందం, అభినయంతో అగ్ర కథానాయికగా...