9 C
India
Thursday, October 10, 2024
Home Tags Vijaya shanthi

Tag: vijaya shanthi

వినోదానికి… ‘సరిలేరు నీకెవ్వ‌రు’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 3/5 వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ దిల్‌రాజు సమర్పణలో జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ అనిల్ రావిపూడి దర్శకత్వం లో రామబ్ర‌హ్మం సుంక‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. కధాంశం... స‌రిహ‌ద్దుల్లో తీవ్ర‌వాదుల‌తో పోరాడుతూ ఆర్మీ...

మహేష్-విజయశాంతిగారితో కలిసి నటించడం నాకు బోనస్‌!

రష్మిక మందన్నా సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు' విడుదలవుతున్న సందర్భంగా రష్మిక...

సంక్రాంతికి పెద్ద పండగలాంటి సినిమా!

మహేష్‌బాబుతో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై.. దిల్‌రాజు సమర్పణలో.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో.. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందన్న హీరోయిన్‌. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు....

అనిల్‌ రావిపూడి పుట్టినరోజుకు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌

అనిల్‌ రావిపూడి పుట్టినరోజు నవంబర్‌ 23. అతనికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ.. 22న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ను విడుదల చేశారు.'సూపర్‌స్టార్‌' మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో.. జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌...

మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుక

మహేష్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి సంబంధించిన కొత్త ఫోటోను దసరా శుభాకాంక్షలతో విడుదల చేశారు. దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం...