-2.1 C
India
Friday, April 26, 2024
Home Tags Xxx

Tag: xxx

‘టాప్‌ 50’ ర్యాంక్స్‌ మొదటి స్థానంలో దీపిక

'టైమ్స్' సెలెబెక్స్‌ మంత్‌లీ రేటింగ్‌ ఇండెక్స్‌ 'టీ స్కోర్‌' టాప్‌ 50 ర్యాంక్స్‌లోని కథానాయికల విభాగంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనె మొదటి స్థానంలో నిలవడం విశేషం ఓ విషయమైతే హీరోల విభాగంలో...

మాఫియా రాణి స్వప్నాదీదీ గా దీపిక

ముంబై మాఫియా సామ్రాజ్యంలో రారాణిగా పేరుపొందిన స్వప్నాదీదీ అలియాస్‌ అశ్రాఫ్‌ ఖాన్‌గా దీపికా పదుకొనే తెర మీదకు రానున్నారు. 'పద్మావత్‌' లో పద్మావతిగా నటించి విశేష ప్రేక్షకాదరణను సాధించిన దీపికా అందుకు పూర్తి భిన్నమైన...

ఈ క్రేజీ కాంబినేషన్ త్వరలోనే చూస్తామట !

ఒక క్రేజీ కాంబినేషన్ త్వరలోనే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ నయా జోడీ ఎవరో తెలిస్తే టాలీవుడే కాదు బాలీవుడ్‌ సైతం షాక్‌ అవ్వాల్సిందే. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ పేరు...

కొందరు నాకు దూరంగా వెళ్లిపోతున్నారు !

''చాలాకాలంగా రొమాంటిక్‌ సంబంధాలు ఆందోళనకరంగా, క్లిష్టంగా మారుతున్నాయి. ఎందుకంటే ఒకరి విజయాన్ని, అభిరుచిని, చేసే పనిని, ఒక వేళ ఆ వ్యక్తికంటే ఎక్కువ మొత్తంలో సంపాధించినా ...ఆ విషయం అర్ధం చేసుకోగల భాగస్వామిని...

రెమ్యునరేషన్‌ విషయంలో తగ్గేది లేదు !

దీపికా పదుకొనే ఈ మధ్య ఫోర్బ్స్‌ విడుదల చేసిన అత్యధిక పారితోషికం పొందుతున్న వారి జాబితాలో ప్రపంచ నటుల్లో పదో స్థానంలో నిలిచింది . హాలీవుడ్‌ నటుడు, ఆస్కార్‌ విన్నర్‌ జెన్నీఫర్‌ లారెన్స్‌,...