Tag: xxx
అగ్రస్థానంలో అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే !
లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదలవుతున్నా వెండితెరపై అభిమాన హీరోహీరోయిన్ల సందడి లేక ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఈ తరుణంలో 'ఇండియా టుడే' నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది...
ద్రౌపది గా చేస్తున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా.. గౌరవంగా ఉంది
దీపికా పదుకొనె 'ద్రౌపది' గా కనిపించబోతున్నారు.మహాభారతంలోని ద్రౌపది కోణంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. 'బాజీరావు మస్తానీ'లో యువరాణి మస్తానీగా, 'పద్మావత్' చిత్రంలో రాణి పద్మావతీగా తనదైన అద్బుత నటనతో ఆకట్టుకున్న దీపికా పదుకొనె త్వరలో...
వారికి ధైర్యం చెప్పేందుకు ముందుకు రావాలి!
మానసిక ఇబ్బందులు పడుతున్న వారికి అవగాహన కల్పించడంలో ఇంకా పురోగతి కనిపించాలి... అవగాహన కల్పించాలి ...అని బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అంటోంది. 'మెంటల్ హెల్త్‌పై అవగాహన కల్పించేందుకు ఇటీవల చాలా కార్యక్రమాలు...
ఇది నాలో ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర !
స్టార్ కథానాయిక దీపికా పదుకొనె తాను తాజాగా నటిస్తున్న చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఆ ఫస్ట్‌లుక్ చూసి నెటిజన్లు నివ్వెరపోయారు. ఈ ఫస్ట్‌లుక్‌లో ఉన్న దీపికా పదుకొనెని...
చెయ్యకూడని పనులు చెయ్యాలని చెప్పేవారు !
నటీమణుల్లో దీపికా పదుకోనే 'టాప్ ఇన్ బాలీవుడ్' అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడామెకు పేరు, డబ్బు రెండూ ఉన్నాయి. కానీ అందరిలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వేధింపులు ఎదురయ్యాయని దీపికా చెప్పడం...
ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ‘ఓకే’ లేదు !
బాలీవుడ్‌లో ప్రతి సినిమా సినిమాకు స్టార్స్ రేంజ్ మారుతుంటుంది. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో అయితే చాలా మార్పులు వస్తాయి. ఓ సినిమా హిట్ అయితే మాత్రం పారితోషికం భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో...
అమీర్ ఖాన్ ‘మహాభారత్’ లో ద్రౌపది దీపిక ?
'రామ్‌లీలా', 'బాజీరావు మస్తానీ', 'పద్మావత్' వంటి తదితర చిత్రాల్లో యుద్ధనారిగా, అత్యంత శక్తివంతురాలైన మహిళగా నటించి మెప్పించిన దీపికా పదుకొనె తాజాగా ద్రౌపదిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్...
భూమి మనకు అందించిన బెస్ట్ గిఫ్ట్ దీపిక !
ప్రపంచంలోనే అత్యంత ప్రభావితం చేయగల ప్రముఖుల జాబితాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నిలిచి మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. హాలీవుడ్ స్టార్స్ నికోల్ కిడ్మన్, గాల్ గాడాట్, గ్రెటా గెర్విగ్, లెనా వెయితె...
నిర్మాతగా మారడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా !
బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా నిర్మాతగా మారి ప్రాంతీయ భాషా చిత్రాలను నిర్మిస్తున్నారు. అనుష్క శర్మ తన అభిరుచి మేరకు విభిన్న కథా చిత్రాలను నిర్మిస్తూ అందులో తానే నటిస్తోంది. వీరి మాదిరిగానే ఇప్పుడు...
మనల్ని నమ్మే వారి దగ్గరైనా మన సమస్యను చెప్పుకోవాలి !
"నేను ఒకప్పుడు డిప్రెషన్‌తో బాధపడ్డాను. ఆ సమయంలో చాలా మారిపోయాను. కారణం లేకుండా ఏడ్చేదాన్ని. ఒంటరిదాన్నని భావించేదాన్ని. ఆ విషయాన్ని నేను నా సన్నిహితులతో పంచుకున్నాను. వారి ప్రేమ, వైద్యుల సహాకారంతో ఆ...