-3.4 C
India
Thursday, April 25, 2024
Home Tags Love story

Tag: love story

నా గురించి నేను మ‌రింత తెలుసుకోవాలని అనుకుంటున్నా!

స్క్రిప్ట్ చదివేటప్పుడు 'సినిమా ఇలా ఉంటుంది, నా పాత్ర అలా చేయొచ్చు' అని  ఒక‌ ఐడియా వస్తుంది. చిన్నప్పుడు మనం చరిత్ర చ‌దువుతున్న‌ప్పుడు 'ఈ క్యారెక్ట‌ర్ ఇలా ఉంటుంది' అని ఊహించుకుని ఉంటాం....

స్వీట్ సర్ప్రైజ్.. వరుసగా మూడు సినిమాలు !

సాయిపల్లవి మూడు సినిమాలు ఏక వరుసలో బ్యాక్‌ టు బ్యాక్‌ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయనే సంతోషంలో  ఉంది. ఆమె నటించిన మూడుసినిమాలు ఒకదాని తర్వాత మరొకటి థియేటర్లలోకి అడుగు పెట్టబోతున్నాయి. కరోనా లాక్‌ డౌన్‌...

ఆ పరీక్ష ముందే రాసి ఉంటే.. ఏదో విధంగా ఉపయోగపడేదాన్ని!

‘‘ఈ సమయంలో నా డాక్టర్‌ చదువు ఉపయోగపడలేదే అని చాలా బాధపడ్డాను" అని అంటోంది సాయి పల్లవి. "కోవిడ్‌ నుంచి మనల్ని రక్షించడానికి చాలామంది శ్రమిస్తున్నారు. అందులో డాక్టర్లు కూడా ఉన్నారు ’’అని...

అలా వదులుకున్న సినిమాలు చాలా వున్నాయి!

'ఫిదా' లో ఒక సీన్ లో కురచ డ్రెస్ వేసుకున్నాను .. ఆ సన్నివేశానికి అది అవసరం. ఆ సినిమాలో అలా వేసుకున్నానని అలా మరో సినిమాలో కనిపించడం కుదరదు. అలా చేయాలని...

అది చదువుకునే రోజుల నుండే అలవాటైంది!

"జీవితంలో అనుకున్నది జరగకపోతేనో, చేసిన పనికి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడో నిరాశకు గురవడం సహజం .అయితే వాటిని తాను వేరే కోణంలో చూస్తానని చెప్పింది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  సాయిపల్లవి. ఏదైనా జరగాలని...

ఆ పవర్ ఫుల్ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ

'విరాట పర్వం' అనే సినిమాను సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో చేస్తోంది. ఈ సినిమాకు 'నీది నాది ఒకే కథ' ఫేమ్‌ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు....