-10.2 C
India
Sunday, November 27, 2022
Home Tags Pink

Tag: pink

తాప్సీ, శృతి హాస‌న్ బాయ్ ఫ్రెండ్స్ విశేషాలు !

ఇప్పుడు దాచేదేం లేదు. అందుకే బయటపెట్టా ! కొంతకాలంగా ఈమె ప్రేమలో ఉన్న తాప్సీ తన బాయ్ ఫ్రెండ్ గురించి మాత్రం ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ పేరును బయట పెట్టింది...

అది కష్టమైనా.. దానివల్ల నేను సంతోషంగా ఉంటున్నా!

"నేను మొదట్లో అంత అందంగా లేకపోవడం వల్ల పరిశ్రమలో ఎన్నో అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నాను. అంతేకాదు కొంతమంది హీరోల సరసన నేను నటించడం వారి భార్యలకు సిగ్గుచేటుగా భావించి నా స్థానంలో మిగతా హీరోయిన్‌లకు...

‘జీవితం ఏమైపోతుంది?’ అని ఆలోచించడానికి సమయం దొరికింది!

"ఇంతకుముందు ఎవరి పనుల్లో, ఎవరి ప్రపంచంలో వాళ్లం ఉరుకులు పరుగులు తీస్తూ ఉండేవాళ్లం. తీరికగా కూర్చొని జీవితం ఏమైపోతుంది? ఏం జరుగుతుంది? అని ఆలోచించడానికి పెద్దగా సమయం దొరికింది లేదు.కానీ ప్రస్తుతం మనందరికీ...

నేను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేను!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య ఘటన తరువాత ఇప్పుడు బాలీవుడ్ లో నెపోటిజం అనే పదం చర్చనీయాంశంగా ట్రోల్‌ అవుతోంది. దాంతో, తామూ నెపోటిజం బాధితులమే! అని చెప్పుకొని.. పలువురు తమ...

‘ఆచార్య’ వెనక్కి… ‘వకీల్‌ సాబ్‌’ ముందుకి !

చిరంజీవి చిత్రం 'ఆచార్య' వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కరోనా వ్యాప్తి తీవ్రత వల్ల సినిమా షూటింగ్‌లు ప్రారంభం కాలేదు. దానివల్ల సెప్టెంబర్‌లో, నవంబర్‌లోనో విడుదలవుతాయనుకున్న సినిమాలు కూడా వాయిదా...

అద్భుతం ఇలా జరుగుతుందని ఊహించలేదు!

తాప్సీ సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా సరికొత్త రికార్డ్ సాధించింది. తెలుగులో ఆమెకి సరైన బ్రేక్‌ రాకపోవడంతో బాలీవుడ్‌ కి వెళ్ళిపోయింది. అక్కడ తాప్సీ నటించిన 'బేబీ', 'పింక్' సినిమాల కి విమర్శకుల ప్రశంసలు...

భవిష్యత్తు తెలియనప్పుడు.. వర్తమానాన్ని అంగీకరించాలి!

"మన చేతిలో లేని పరిష్కార మార్గాల గురించి ఆందోళన చెందడం అర్థంలేనిది. లాక్‌డౌన్‌ వల్ల ఎవరూ నిరుత్సాహపడాల్సి అవసరం లేదు. ప్రతిరోజును యథాతథంగా స్వీకరిద్దాం. మనకున్న వనరులను బట్టి క్రియాశీలకంగా పనిచేస్తూ జీవితాన్ని...

శ్రీదేవి కూతురు పరిచయం అయ్యేది ‘వకీల్ సాబ్’తోనే

పూరి జగన్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో ముందు జాహ్నవి కపూరే హీరోయిన్ అని అనుకున్నారు. కానీ అందుకు జాహ్నవి అంగీకరించలేదు. ఆ తర్వాత సౌత్ మీద జాహ్నవికి అంత ఆసక్తి...

వారంతా కలిసి నన్ను అలా మార్చేస్తారు!

"నా శరీరం మార్చుకునే పనులు మొదలు పెట్టా.  క్రీడాకారుల్లా నా దేహాన్ని మార్చడమే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌ లక్ష్యం"...అని తాప్సి చెప్పింది . లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన తాప్సీ..ఇటీవల 60...

సినిమా విశ్వజనీన మాధ్యమం! -అమితాబ్‌

"సినిమా థియేటర్‌లో చీకటిలో కూర్చున్నప్పుడు.. మన పక్కనున్నవాడిది ఏ కులం, ఏ రంగు, ఏ మతం అన్న విషయాలను అడగం. మనం చూసిన సినిమానే వాళ్లూ చూస్తారు. పాటలు వచ్చినప్పుడు ఆనందిస్తాం.. జోక్స్‌...