-2 C
India
Saturday, April 20, 2024
Home Tags Ranveersingh

Tag: ranveersingh

దీపిక నిర్మాతగా యాసిడ్‌ దాడి బాధితురాలి జీవిత చిత్రం

బాలీవుడ్‌లో ఒక పక్క సినిమాల్లో కథానాయికగా చేస్తూ నిర్మాతలుగా చేస్తున్న వారిలో ప్రియాంక చోప్రా, అలియా భట్‌ ఉన్నారు. ఇప్పుడు వీరి జాబితాలో దీపికా పదుకొనే కూడా చేరిపోయింది. 'పద్మావత్‌' విజయం తర్వాత...

చెయ్యకూడని పనులు చెయ్యాలని చెప్పేవారు !

నటీమణుల్లో దీపికా పదుకోనే 'టాప్ ఇన్ బాలీవుడ్‌'  అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడామెకు పేరు, డబ్బు రెండూ ఉన్నాయి. కానీ అందరిలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వేధింపులు ఎదురయ్యాయని దీపికా చెప్పడం...

ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ‘ఓకే’ లేదు !

బాలీవుడ్‌లో ప్రతి సినిమా సినిమాకు స్టార్స్ రేంజ్ మారుతుంటుంది. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో అయితే చాలా మార్పులు వస్తాయి. ఓ సినిమా హిట్ అయితే మాత్రం పారితోషికం భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో...

అమీర్‌ ఖాన్‌ ‘మహాభారత్’ లో ద్రౌపది దీపిక ?

'రామ్‌లీలా', 'బాజీరావు మస్తానీ', 'పద్మావత్‌' వంటి తదితర చిత్రాల్లో యుద్ధనారిగా, అత్యంత శక్తివంతురాలైన మహిళగా నటించి మెప్పించిన దీపికా పదుకొనె తాజాగా ద్రౌపదిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌...

నిర్మాతగా మారడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా !

బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా నిర్మాతగా మారి ప్రాంతీయ భాషా చిత్రాలను నిర్మిస్తున్నారు. అనుష్క శర్మ తన అభిరుచి మేరకు విభిన్న కథా చిత్రాలను నిర్మిస్తూ అందులో తానే నటిస్తోంది. వీరి మాదిరిగానే ఇప్పుడు...

‘టాప్‌ 50’ ర్యాంక్స్‌ మొదటి స్థానంలో దీపిక

'టైమ్స్' సెలెబెక్స్‌ మంత్‌లీ రేటింగ్‌ ఇండెక్స్‌ 'టీ స్కోర్‌' టాప్‌ 50 ర్యాంక్స్‌లోని కథానాయికల విభాగంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనె మొదటి స్థానంలో నిలవడం విశేషం ఓ విషయమైతే హీరోల విభాగంలో...

‘పద్మావత్’ పై కర్ణిసేన పెద్దల ప్రశంసలతో రగడకు తెర !

‘పద్మావత్’ ఎంత కాంట్రవర్సీగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూవీ షూటింగ్ దశలోనే కర్ణిసేన కార్యకర్తలు అడుగడుగున అడ్డుపడ్డారు. పలుమార్లు సినిమా సెట్టింగ్‌ను కూడా దగ్ధం చేశారు. ఇలా నిరసనల మధ్యనే షూటింగ్ పూర్తి...

 ‘పద్మావత్‌’ కలెక్షన్లతో భూమి దద్దరిల్లుతుంది !

‘పద్మావత్‌’ చిత్ర కథానాయిక దీపిక ‘పద్మావత్‌’ సినిమా కలెక్షన్లతో భూమి దద్దరిల్లుతుంద'ని ఎంతో నమ్మకంగా చెబుతోంది.భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇంతవరకూ ఏ సినిమాకూ రాని వివాదాలు సంజయ్‌లీలా భన్సాలి ‘పద్మావత్‌’ చిత్రాన్ని చుట్టుముట్టాయి,...

‘పద్మావతి’ నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ !

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, షాహిద్ కపూర్, రణ్‌వీర్‌సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ పద్మావతి. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ రావ‌ల్ ర‌త‌న్ సింగ్ అనే పాత్ర‌ని పోషించ‌గా, ర‌ణ‌వీర్...

విడుదలకి ముందే దీపిక ‘ప‌ద్మావ‌తి’ హ‌వా !

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ పద్మావతి. పిరియడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపిక పదుకొణే, రణ్ వీర్ సింగ్,...