Tag: super deluxe
సలహాలకంటే.. మన బాధను పంచుకునే వారు కావాలి!
                ప్రస్తుత పరిస్థితుల్లో శారీరకంగానే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని అంటోంది సమంత. మానసిక ఒత్తిడిని జయించాలంటే.. మనసులో ఉన్న భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడమొక్కటే మార్గమని చెబుతోంది. కొవిడ్ కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా...            
            
        ‘టాలీవుడ్ బెస్ట్ కోడలు’ అవార్డు ఆమెకే !
                
సమంత అక్కినేని కి 'టాలీవుడ్ ఉత్తమ కోడలు' అవార్డు ఇవ్వొచ్చని ఉపాసన అంటున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన  ‘బి పాజిటివ్'(హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్) మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గా  బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే....            
            
        ఏ పాత్రకు భయపడతానో.. దానికే ప్రాధాన్యత !
                
'ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో కూర్చుని నేను ఎంజాయ్ చేయగలిగే సినిమాలనే ఎంపిక చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాను' అని అంటున్నారు సమంత. ఆమె తమిళంలో 'సూపర్ డీలక్స్'లో నటించింది. సమంత, విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ,...            
            
        డిఫరెంట్‌గా.. పొలిటికల్ లీడర్‌గా..
                
సమంత, విజయ్ సేతుపతి కలిసి 'సూపర్ డీలక్స్'లో నటిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే విజయ్ సేతుపతి, సమంత జోడీ మరో...            
            
        ఫట్ మని కొట్టి ‘టేక్ ఓకే’ చేసింది !
                
నదియ...   " కొట్టే సన్నివేశంలో నటించడం నా వల్ల కాదు. వేరేవరినైనా చూసుకోండి " అంటూ విసిగిపోయిన నదియ 'సూపర్‌డీలక్స్' చిత్రం నుంచి వైదొలిగింది. అన్ని సార్లు మరో నటుడి చెంప...            
            
        నా డబ్బుతో నేను సొంతంగా సినిమాలు నిర్మిస్తా !
                సమంత... కూడా నిర్మాతగా మారుతుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లోనే ఆమె సినిమాలు నిర్మిస్తుందని అన్నారు. అయితే తను నిర్మాతగా మారే విషయంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది సమంత. తన...            
            
        కన్నీళ్లు వాటంతట అవే వచ్చేస్తాయి !
                
ఇప్పటివరకు తాను చేసిన సినిమాల్లో గ్లిజరిన్ వాడే అవసరం ఎప్పుడూ రాలేదని చెప్పింది సమంత. తెరపై కన్నీళ్లు రావాలంటే గ్లిజరిన్ వాడాల్సిందే. కొందరు తారలు మాత్రం సీన్‌లో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయిపోయి సహజమైన...            
            
        వాస్తవానికి దగ్గరగా ఉండటమే ఇష్టమట !
                
నేల విడిచి సాము చెయ్యనంటోంది సమంత. సౌత్‌లోసమంత  స్టార్ హీరోయిన్. తెలుగు,తమిళ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. పెళ్లైనా అదే క్రేజ్‌ని కంటిన్యూ చేస్తూ స్టార్ హీరోలతో జోడీ కడుతోంది. అయితే కెరీర్‌లో...            
            
        ప్రతినాయిక ఛాయలున్న డీ గ్లామర్ పాత్రతో ప్రయోగం
                'పెళ్లి తర్వాత నాలో ఎలాంటి మార్పు రాలేదు. అంతా ఎప్పటిలాగే ఉంది' అని అంటోంది సమంత. హీరో నాగచైతన్యతో సమంత వివాహం  అక్టోబర్‌లో జరిగింది. ఆ తర్వాత వెంటనే పలు చిత్రాల షూటింగ్‌లతో...            
            
         
             
		





















