-5.5 C
India
Tuesday, December 10, 2024
Home Tags Bharat ane nenu

Tag: bharat ane nenu

నీ మొహం మీద చిరునవ్వు చెదిరిపోకూడదు !

"నేను మాత్రం రేపటి గురించీ, ఎల్లుండి గురించీ, వచ్చేవారం గురించీ, వచ్చేనెల గురించీ ఆలోచించి బుర్ర పాడుచేసుకోను"... అని అంటోంది కియారా అద్వాని. సినీ పరిశ్రమ అంటేనే ఒత్తిడి. షూటింగ్‌, డబ్బింగ్‌, ప్రమోషన్‌.....

స‌ల్మాన్‌ `రాధే`లో ‘రాక్‌స్టార్’ సెన్సేష‌న్ !

స‌ల్మాన్‌ఖాన్ హీరోగా ప్ర‌భుదేవ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న 'రాధే' చిత్రానికి 'సీటీమార్‌' సాంగ్‌తో దేశ‌మంతా చెప్పు‌కునేలా స్పెష‌ల్ క్రేజ్ వ‌చ్చింది. దక్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సాధించిన విజ‌యాలు అంద‌రికీ...

మహేష్ సర్కార్ వారి సినిమాల తాజా సమాచార్ !

మహేష్ బాబు 'సర్కారు వారి పాట' 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో వారు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదే విజయదశమి...

నిజాయితీ అయిన ప్రేమ అంటేనే నాకు నమ్మకం !

కొత్తతరం అమ్మాయినైనా ప్రేమ విషయంలో ఆధునిక భావాల్ని వంటపట్టించుకోనని.. ప్రేమ, పెళ్లి విషయాల్లో తన ఆలోచనా విధానం పూర్తి సంప్రదాయికంగా ఉంటుందని చెప్పింది కియారా అద్వాణీ.  ఆమె కథానాయికగా చేసిన హిందీ చిత్రం...

ఇటువంటివి తప్పవని న‌టి గా నా‌కు తెలుసు !

'ల‌క్ష్మీబాంబ్' మూవీ నుంచి అక్ష‌య్ కుమార్, కైరా అద్వానీ నటించిన ద్యుయట్ 'బుర్జ్ ఖ‌లీఫా' వీడియో సాంగ్ ను విడుద‌ల చేసారు.. పంజాబ్ అప్ బీట్ ట్రాక్ లో స్టైలిష్ డ్యాన్స్ తో సాగే...

’సర్కారు వారి పాట’ అమెరికాలోనే ప్రారంభం ?

మహేష్‌ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ ముందు అనుకున్న ప్రకారం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకోనుందట. పైగా ఫారిన్ షెడ్యూల్‌‌తో నే షూటింగ్ స్టార్ట్ అవబోతుందని తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్‌‌తో సినిమాల షూటింగ్...

థ్రిల్లై పోతా !.. నా ఎనర్జీ రెట్టింపు అవుతుంది !

“లస్ట్‌ స్టోరీస్‌' నా కెరీర్‌కు టర్నింగ్‌పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాతే నటిగా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలననే నమ్మకం దర్శకుల్లో కలిగింది. ‘లస్ట్‌ స్టోరీస్‌’ ప్రశంసలను తెచ్చిపెడితే, ‘కబీర్‌సింగ్‌’ ప్రేక్షకుల ప్రేమను...

కరోనా కాలంలో కియారా క్రియేటివిటీ

కియారా అద్వానీ చిన్న‌నాటి అభిరుచుల‌ను గుర్తు చేసుకుంటోంది. కుంచె చేత‌ప‌ట్టింది. అమ్మాయి ఫొటో స్కెచ్ వేసింది. ఈ చిత్రాన్ని పోస్ట్ చేసింది. లాక్‌డౌన్ కొన‌సాగుతూనే ఉంది. అంద‌రూ ఇంట్లో ఆనందంగా గ‌డిపేందుకు స‌మ‌యం...

నన్నెంతో ఆవేదనకు గురిచేసింది!

"కామెంట్స్‌ చేసే ముందు పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని ఆవేదన వ్యక్తం చేసింది కైరా అద్వానీ. 'ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగిపోతాయి. అలాంటి...

అతని గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది!

కియారా అద్వానీ ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా నచ్చిన భాగస్వామిని ఎంచుకునే అమ్మాయి పాత్రలో ‘ఇందూ కీ జవానీ’ చిత్రంలో నటిస్తోంది. డేటింగ్ యాప్స్ గురించి కియారా చెబుతూ..."ఆన్‌లైన్ డేటింగ్ సంస్కృతి ని...