-8.4 C
India
Sunday, November 27, 2022
Home Tags Duvvada Jagannadham

Tag: Duvvada Jagannadham

అందాల నాయిక నాలుగు కోట్ల కి ఎదిగింది!

తెలుగులోను, అటు హిందీలోనూ క్రేజీ కథానాయికల లిస్ట్‌లో పూజా చేరిపోయింది. 'మహర్షి', 'గద్దలకొండ గణేష్‌', 'హాస్‌ఫుల్‌ 4' చిత్రాలతో హిట్స్‌ సాధించిన కథానాయిక పూజా హెగ్డే 'అల.. వైకుంఠపురంలో' చిత్రంతో మరో ఘన...

ఆమె సిబ్బందితో కూడా నిర్మాతకు ఇబ్బంది !

పూజా హెగ్డే రెమ్యునరేషన్‌ విషయంలో చుక్కలు చూపిస్తోంది. ఆమె సినిమాకు రెండుకోట్లకు పైగా డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు తన సిబ్బందితో కూడా నిర్మాతలను ఇబ్బంది పెడుతోందట. షూటింగ్‌ సమయంలో పూజా వెంట నలుగురైదుగురు...

టాలీతో పాటు బాలీవుడ్‌లోనూ దూసుకుపోతోంది!

పూజా హెగ్డే కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈఏడాది పూజ నటించిన ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.తక్కువ సమయంలో ఎక్కువ ఇమేజ్ సంపాదించుకున్న నాయిక పూజా హెగ్డే. స్టార్ హీరోల సరసన...

అల్లు అర్జున్‌ భారీ బడ్జెట్‌ ‘పాన్ ఇండియా’ సినిమా ?

యువహీరో అల్లు అర్జున్‌ బాలీవుడ్ మీద దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది.బాలీవుడ్ మన దేశంలో సినిమాలకు వందల కోట్ల బిజినెస్ జరిగే పెద్ద మార్కెట్. దక్షిణాది నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్‌కు మాత్రమే బాలీవుడ్‌లో...

దానివల్ల చిత్ర పరిశ్రమలో చాలా మార్పువచ్చింది!

'మీటూ' అనేది గొప్ప ఉద్యమం. ఒక నటిగా, మహిళగా 'మీటూ' ఉద్యమాన్ని అంత తేలికగా తీసుకోవడం లేదు. దాని వల్ల ఇండిస్టీలో చాలా మార్పు వచ్చింది' అని అంటోంది పూజా హెగ్డే. ఓ...

అనుభవం, అవకాశం… రెండూ గొప్పవే!

‘‘చిత్రసీమలో అనుభవం, అవకాశం... రెండూ గొప్పవే. వచ్చిన అవకాశాలే మనల్ని రాటు తేలేలా చేస్తుంటాయి’’ అంటోంది పూజా హెగ్డే.  ‘‘ మన ప్రతిభ తేలాలంటే ముందు అవకాశాలు రావాలి. మనలో ఎంత గొప్ప...

స్టార్‌ స్టేటస్‌తో కండీషన్స్‌ పెట్టే రేంజ్‌కి !

పూజా హెగ్డే అతి తక్కువ టైమ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరి సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే వరుణ్‌ తేజ్‌, నాగచైతన్య, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌,...

ఆమూడు సినిమాలతో అక్కడా టాప్‌ లిస్ట్‌లో…

పూజాహెగ్డే సౌత్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్స్‌లో ఒకరు. వరుసగా టాప్‌ స్టార్స్‌ అందరితో జోడీ కడుతున్నారు. బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమా పూర్తి చేశారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తేంటంటే... బాలీవుడ్‌ ‘బడా ప్రొడక్షన్‌...

యాక్షన్ హీరోయిన్ గా హాలీవుడ్ రీమేక్ లో…

పూజా హెగ్డే తెలుగులో ఇప్పటికే 'డీజే'లో అల్లు అర్జున్‌తో, 'అరవింద సమేత'లో ఎన్టీఆర్‌తో కలిసి నటించింది. ఇప్పుడు 'మహర్షి'లో మహేష్‌ సరసన, రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ప్రభాస్‌ సరసన, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో...

తియ్యటి క్షణాలు లేకపోతే ఈ జీవితమెందుకు?

బిజీగా ఉండటానికి, ఆనందంగా గడపటానికీ సంబంధం లేదని అంటోంది పూజా హెగ్డే. ఆమె ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతోంది. మనసుకు సంతోషం కలిగించే అంశాలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలని సూచిస్తోంది...