Tag: Chhichhore
జాతీయ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమ సత్తా !
67వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. జాతీయ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమ సత్తా చాటింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ ఎంపికైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గౌతమ్...
సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తే అసలు కారణం?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ ..సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తే తన కుమారుడి మరణానికి కారణమంటూ పాట్నాలో కేసు నమోదు చేశాడు. ఐపీసీ 342, 342, 380, 406,...
కలలు కన్నాడు.. కానీ, నిలబడలేకపోయాడు!
బాలీవుడ్‌లో బంగారంలాంటి భవిష్యత్ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పరిశ్రమలో కొనసాగుతున్ననెపాటిజం (బంధుప్రీతి).. కారణంగా.. ఆత్మహత్యకు పాల్పడే మానసిక స్థితికి చేరాడని సోషల్ మీడియాలో నెటిజనులు ధ్వజమెత్తుతున్నారు.సుశాంత్ సింగ్ తనకు...
సుశాంత్ సింగ్ ఆత్మహత్య : బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి!
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తో బాలీవుడ్ షాక్ కి గురైంది. సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణంపై...
స్వయంగా అనుభవానికొస్తేనే మనకు అర్థమైంది!
"ఇతరుల పరిస్థితిని స్వయంగా అనుభవిస్తే కానీ మనుషులకు వాటి పట్ల జాలి, దయ రాదు. అది మన స్వభావం"....అని అంటోంది శ్రద్ధాకపూర్. "కరోనా వైరస్ ప్రపంచాన్ని బలవంతంగా క్వారంటైన్‌లో ఉండేలా చేసింది. స్వీయ...
ప్రేమించకపోతే ఇంత ఇబ్బందిని భరించలేం!
"నిత్యం బిజీగా ఉండటం, క్రేజీ చిత్రాల్లో నటించడం హ్యాపీగా ఉంది. నేను చేసే పనిని ప్రేమిస్తాను. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పనిని పూర్తి చేస్తాను"... అని అంటోంది శ్రద్ధా కపూర్....
ఓపిక పట్టలేకపోయా.. అసహనానికి గురయ్యా!
"డిగ్రీ చేశాకే చిత్రసీమలోకి ఎంట్రీ ఇద్దామనుకున్నా. కానీ అనుకోకుండా ఆఫర్లు, అవకాశాలు వచ్చాయి. అవి అలా పెరుగుతూనే ఉన్నాయి. నేను ఓపిక పట్టలేకపోయా. అసహనానికి గురయ్యా"...అని అంటోంది బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్....
ఆ మాత్రం కష్టం లేకపోతే థ్రిల్ ఏముంటుంది?
శ్రద్ధా కపూర్ ముంబాయి నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి, దుబాయ్ నుంచి ఇస్తాంబుల్..అక్కడ నుంచి అనటియా..మళ్లీ ఇస్తాంబుల్, అక్కడ నుంచి ముంబాయి ఇదీ వారంలో బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్ ప్రయాణించాల్సి...
ఆమె చేస్తున్న పాత్రలన్నీ భిన్నమైనవే !
శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ఒక పక్క తెలుగు చిత్రం 'సాహో', మరో పక్క బాలీవుడ్ సినిమా 'స్ట్రీట్ డాన్సర్ 3డీ' షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల్లో ఆమె చేస్తున్న పాత్రలు...
ప్రేమ ఓకే.. పెళ్లి మాత్రం ఐదేళ్లకే !
బాలీవుడ్‌లో పెళ్ళి సందడి కొనసాగుతోంది. అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా పెళ్ళిళ్లు చేసుకున్నారు. ఇటీవలే దక్షిణాదిలో విశాల్, ఆర్య ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో...