5 C
India
Wednesday, October 21, 2020
Home Tags Kollywood

Tag: kollywood

ప్లేటు ఫిరాయించినా ఫలితం దక్కింది !

రాజకీయ నాయకుల్లానే బహు భాషా తారలు అవసరాన్ని బట్టి మాట్లాడేసి ఆ తరువాత వివాదాస్పదంగా మారడంతో  'అబ్బే తానలా అనలేదు' అని మాట మార్చేయడం మామూలైపోయింది. ఆ మధ్య నటి తమన్నా 'బాహుబలి' చిత్రంతో...

చాలా కాలం త‌ర్వాత ప్రియాంక మ‌ళ్ళీ వస్తోంది !

తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు ఉపేంద్ర‌. ఒక‌ప్పుడు వైవిధ్య‌మైన చిత్రాలు తీసి అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు ఈ క‌న్న‌డ స్టార్‌. అయితే కొన్నాళ్ళుగా తన సినిమాల‌లో కాస్త...

రొమేనియాలో మహేష్‌ ,రకుల్‌ ‘స్పైడర్‌’ పాట

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పైడర్‌'. ఈ చిత్రానికి సంబంధించి బ్యాలెన్స్‌ వున్న పాట...

సక్సెస్ చూసి మళ్ళీ పెంచేస్తానంటోంది !

టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న భామ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ్‌లో టాప్ హీరోలతో హిట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ బ్యూటీ. ఈ భామ ఈమధ్యన ఇప్పటికే ఓసారి...

ఈమెకూ రాజకీయాలంటే చాలా ఇష్టమట !

కోలీవుడ్, టాలీవుడ్‌ ప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయాలకు, చిత్ర పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తాజాగా తమిళ రాజకీయాలు 'సూపర్‌స్టార్‌' రజనీకాంత్, 'విశ్వనటుడు' కమలహాసన్‌ల చుట్టూ తిరుగుతున్నాయి. వీరి రాజకీయ...

‘కాలా’తో సౌత్‌లో సత్తాచూపుతానంటోంది !

'గ్యాంగ్ ఆఫ్ వస్సీపూర్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన  బ్యూటీ హ్యూమా ఖురేషి సౌత్‌లో అడుగుపెడుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కాలా’ మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. రజనీతో ‘కబాలి’ సినిమా...

ఆమెను ‘టైమ్ బాంబ్’ అని పిలుస్తారట !

అందాల తార హన్సికకు తమిళ ఇండస్ట్రీలో మరో పేరు కూడా వచ్చింది. ఆమెను ‘టైమ్ బాంబు’గా అభివర్ణిస్తున్నారు. చిన్న వయసులోనే ‘దేశ ముదురు’ సినిమాలో హీరోయిన్‌గా నటించి తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది....

పెద్ద స్టార్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి !

శివాని రాజశేఖర్, ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. డా. రాజశేఖర్, జీవితల ముద్దుల తనయ అయిన తను తన అందం, అభినయంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో ఒక తారగా వెలగడానికి సిద్దమవుతోంది....