Tag: manmadhudu 2
ఏం జరిగినా షూటింగ్ మాత్రం ఆపలేం కదా !
రకుల్ ప్రీత్ సింగ్ సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ వికారాబాద్ అడవుల్లో...
‘షూటింగ్స్‌ను బాగా మిస్సయ్యా’నంటూ ప్రారంభించేసింది!
కరోనా సమయంలో షూటింగ్ అంటే చాలా పెద్ద సాహసం. సౌత్ ఇండియాకు చెందిన స్టార్ హీరోయిన్స్ లో రకుల్ మాత్రమే షూటింగ్లో పాల్గొననుంది."ఈ బ్రేక్‌లో షూటింగ్స్ని బాగా మిస్సయ్యాను" అంటోంది రకుల్ ప్రీత్...
మొదటి మెట్టు నుంచి తిరిగి ప్రారంభించాల్సిందే!
"బాలీవుడ్ లో సక్సెస్ కావాలంటే కెరీర్‌ను తిరిగి మొదటి మెట్టు నుంచి ప్రారంభించాల్సిందేన"ని.. అంటోంది ప్రముఖ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్. పలువురు దక్షిణాది కథానాయికల లక్ష్యం బాలీవుడ్. హిందీ లో సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా...
మూడు ‘ఎఫ్’లకు అమిత ప్రాధాన్యమిస్తుంటా!
రకుల్‌ప్రీత్‌సింగ్ ఓ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. ఆమె ఈ కరోనా కాలంలో ముంబైలో సోషల్‌సర్వీస్ చేస్తూ తమలోని సేవాగుణాన్ని చాటుకుంది. తాజాగా ... ఇండియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయ్‌లోని ధారవి లో...
మీతో మీరు కనెక్ట్ అయ్యే సమయం ఇది!
"స్వీయ ఆత్మ పరిశీలన చేసుకునే సమయం ఇది . మీతో మీరు కనెక్ట్ అయ్యే సమయం. నేను ప్రస్తుతం పర్సనల్ డెవలప్మెంట్కు అధిక సమయం కేటాయిస్తున్నాను".... అంటూ రకుల్‌ప్రీత్ సింగ్ లాక్డౌన్లో తన...
నేను ‘ఓవర్‌నైట్’ స్టార్‌ని కాలేదు!
"నేను ఓవర్‌నైట్ స్టార్‌ని కాలేదు. అయితే, ఊహించినదాన్ని కన్నా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో నాకు మంచి పేరు వచ్చింది"..అని చెప్పింది కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో ఆమె కెరీర్ జోరుగా సాగుతోంది....
అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమైంది!
"నాకు అవకాశాలు తగ్గిపోయాయంటే అందుకు కారణం.. గ్లామరస్ పాత్రల్లో నటించడమేన"ని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. "నేను తప్పు చేశాను. అది ఇప్పటికి తెలిసింది. నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంపిక చేసుకోకుండా కేవలం గ్లామర్‌కే...
ఏ అమ్మాయి అయినా ఇలానే స్పందిస్తుంది!
"నా విలువల మీద ప్రశ్నించారు..ఇటువంటి పరిస్థితుల్లో మేం ఎందుకు మాట్లాడకూడదు. నేను నటిని కాకపోతే.. ఓ అమ్మాయినే కదా. ఏ అమ్మాయి అయినా ఇలాగే స్పందిస్తుంది"...అని అంటోంది రకుల్ ప్రీత్‌సింగ్ . సోషల్ మీడియాలో...
అందం పోయే.. అవకాశమూ పోయే!
బాలీవుడ్లో ఓ వెలుగు వెలగాలని కీర్తి సురేష్ కలలు కన్నది. అవన్నీ ఇప్పుడు కల్లలైపోయాయి. కీర్తికి బాలీవుడ్ ఛాన్స్ మిస్సయింది. మొన్నటి వరకూ కీర్తి బరువు మీద ఓ రేంజ్లో జోకులు వేసుకున్నారు....
నాకు దక్కని సినిమాలేవీ సరిగా ఆడలేదు!
"కెరీర్ స్టార్టింగ్‌లో దక్షిణాదిలో రెండు చిత్రాల్లోంచి నన్ను తీసేసి, వేరే హీరోయిన్లను తీసుకున్నారు. సినిమా నేపథ్యం లేని కారణంగా కొన్ని సినిమాలు నా చేతుల్లోంచి వెళ్లిపోయాయి. మా నాన్న దర్శకుడో, నిర్మాతో అయ్యుంటే..సినీ...